వైయ‌స్ఆర్‌ విగ్రహం ఆవిష్కరణ


ప్ర‌కాశం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా అలవలపాడులో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకున్నారు.
Back to Top