మద్యం షాపు తీయించాలని విజ్ఞప్తి

ఒంగోలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మాలపాడులో వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు కలిశారు. గ్రామంలో మద్యం షాపును తీయించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపును వ్యతిరేకిస్తే తమపై కేసులు పెట్టారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
Back to Top