మంచినీటి సమస్యను తీర్చండి

చిత్తూరు: గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉందని లక్ష్మమ్మ కండ్రిగ గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మంచినీటిలో పురుగులు వస్తున్నాయని, ఆ నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయని మహిళలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి సమస్యను తీర్చాలని వారు జననేతను కోరారు. మరి కొందరు తమకు పింఛన్లు అందడం లేదని వాపోయారు.
 
Back to Top