వైయ‌స్ జగన్‌ను కలిసిన మహిళలు

 చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌హిళ‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డ్వాక్రా రుణాలు మాఫీ కాలేద‌ని, బ్యాంకుల్లో కొత్త‌గా రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక రుణాలు మాఫీ చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పించారు.  
Back to Top