పిఠాపురంలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అÔó ష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తున్నారు.
Back to Top