జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు...

విశాఖ‌:  జన్మభూమి కమిటీల పేరుతో బాబు సర్కార్‌ రాష్ట్రాన్ని దోచేస్తుందని విశాఖ జిల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీకి రాబోయే రోజుల్లో పతనం తప్పదన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ప్రజలు కష్టాలు తీరిపోతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  తమ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుప్రతిలో సరైన సౌకర్యాలు లేవని పాయకరావుపేట నియోజకవర్గం వాసులు తెలిపారు. అధికారంలోకి వస్తే డిగ్రీ కళాశాల కట్టిస్తామని అబద్ధపు టీడీపీ నేతలు అబద్ధపు హమీలు ఇచ్చారని మండిపడ్డారు. 
Back to Top