జననేత చేతుల మీదగా మట్టి విగ్రహాల పంపిణీ

ప్రజా సంకల్పయాత్రలో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు వైయస్‌ జగన్‌ను కలిశారు. పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 25వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు.మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వైయస్‌ జగన్‌ చేతుల మీదగా ప్రారంభించారు.

తాజా ఫోటోలు

Back to Top