భారీ వర్షంలోనే వైయస్‌ జగన్‌ పాదయాత్ర


తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జననేత కొద్ది సేపటి క్రితమే పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామంలో భారీ వర్షం కురుస్తున్నా రాజన్న బిడ్డ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వర్షంలోనే జనం వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. 
 
Back to Top