మత్స్యకారుల గురించి జననేతకు బాగా తెలుసు


తూర్పు గోదావరి:మత్స్యకారుల గురించి జననేతకు బాగా తెలుసు అని మత్స్యకారుల సంఘం నాయకుడు చింతా మోహన్‌ పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చింత మోహన్‌ చెప్పారు. 2019లో వైయస్‌ జగన్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్వేది నరసింహస్వామి గుడిని బాగు చేయాలని, ఆ గుడి ధనికుల చేతిలో ఉందన్నారు. ఇది మత్స్యకారులకు అందించాలని కోరారు. 
 
Back to Top