వైయస్‌ జగన్‌ను కలిసిన గిరిజనులు


విశాఖ: ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు ఆధ్వర్యంలో పలువురు గిరిజనులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే అన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top