మూడు నియోజకవర్గాల్లో 126 రోజు పాదయాత్ర

గుంటూరు : ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 126 రోజు నాటి పాదయాత్ర ను సోమవారం ఉదయం పేరిచర్ల శివారు నుంచి ప్రారంభిస్తారు. తాడికొండ నియోజకవర్గంలోని పేరిచర్లలో ప్రారంభించి , శ్రీనివాస కాలనీ చేరుకోవడంతో తాడికొండ నియోజకవర్గం పూర్తి చేసుకొని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అడుగు పెడతారు.  వెంగలాయ పాలెం క్రాస్‌, చల్లవారిపాలెం, మీదుగా నల్లపాడు ల మీదుగా మధ్యాహ్నం తిరుపతిరెడ్డి నగర్‌  మీదుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించి హౌజింగ్ బోర్డు కాలనీ, మల్లారెడ్డి నగర్‌ మీదుగా శ్రీరామ్ నగర్‌ చేరుకుంటారు.
Back to Top