నేటి పాదయాత్ర షెడ్యూల్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జమ్ములమడుగు నియోజకవర్గం ఎ్రరగుంట్ల మున్సిపాలిటీ శివారు మైలవరం కాలువ సమీపంలోని బస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు శివారులోని హౌసింగ్‌బోర్డు వరకు పాదయాత్ర సాగుతోంది.  – ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం
– ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి
– మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం
– మధ్యాహ్నం 3. గంటలకు పాదయాత్ర ప్రారంభం
– సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరు పుట్టపత్తి సర్కిల్లో బహిరంగ సభ
– రాత్రి 9 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్‌లోని సాయిశ్రీ వెంచర్‌(హౌసింగ్‌ బోర్డు) సమీపంలో రాత్రి బస
 
Back to Top