జననేతను కలిసిన తూర్పుకాపులు

తూర్పుగోదావరి: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను అన్ని వర్గాల ప్రజలు కలుసుకొని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తూర్పుకాపులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమను ప్రభుత్వం మోసం చేసిన వాపోయారు. ఈ మేరకు జననేతకు వినతిపత్రం అందజేశారు. 
డోలు వాయించిన వైయస్‌ జగన్‌
శృంగవరంలో ప్రవేశించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వాయిద్య కళాకారులు కలిశారు. ఈ మేరకు తమ సమస్యలను జననేతకు వివరించారు. వాయిద్య కళాకారుల డోలు భుజాన వేసుకొని వాయించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top