వైయస్‌ జగన్‌ను కలిసిన తూర్పు కాపులు


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని బెన్నవరం గ్రామంలో తూర్పు కాపులు వైయస్‌ జగన్‌ను కలిశారు. మాకవరంపాలెం మండలానికి చెందిన తూర్పు కాపులకు బీసీ–డీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.  
 
Back to Top