ద్వారకా తిరుమల అర్చకుల ఆశీర్వచనం

ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ద్వారకా తిరుమల దేవస్థానం
ప్రధాన అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.శాలువా కప్పి, జ్ఞాపికతో పాటు దేవుడి ప్రసాదాన్ని
వైయస్ జగన్ కు అందచేశారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top