ఉపాధ్యాయుల కృతజ్ఞతలు

చోడవరంః అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధాన్నాన్ని రద్దు చేస్తామని హమీ ఇచ్చిన వైయస్‌ జగన్‌కు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ను మీడియం ప్రవేశపెట్టి బలోపేతం చేస్తామని,20వేల ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జగన్‌ హమీ ఇచ్చినట్లు తెలిపారు.
Back to Top