టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్శితుల‌వుతున్నారు. శ‌నివారం తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ఊల‌ప‌ల్లి వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.
Back to Top