జెండా ఆవిష్కరణ

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం తలుపులపల్లెకు చేరుకున్న జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించారు.
 
Back to Top