వైయస్‌ జగన్‌ను కలిసిన బెల్లం కార్మికులు

 
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జి ల్లాకు చెందిన బెల్లం తయారు చేసే కార్మికులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top