జగనన్న సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు

అనంతపురం: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి అన్నారు. చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. కదిరిలో ఆమె మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, దారి పోడువునా రైతులు, మహిళలు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారని తెలిపారు. 
 
Back to Top