కాసేప‌ట్లో య‌ల‌మంచ‌లి బ‌హిరంగ స‌భ‌

విశాఖ‌: ప‌్ర‌జా సంకల్పయాత్రలో భాగంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన‌ భారీ బహిరంగసభ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది.  కొద్ది సేప‌టి క్రిత‌మే వైయ‌స్ జ‌గ‌న్ యల‌మంచ‌లి ప‌ట్ట‌ణంలోకి అడుగు పెట్టారు. ఆయ‌న‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రధానరహదారిపై ఏర్పాటు చేసిన స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో కిట‌కిట‌లాడుతోంది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంగిస్తారు. 
Back to Top