కాసేపట్లో మహిళా సదస్సు


నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేనమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు మహిళలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సదస్సులో వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సమస్యలు తెలుసుకుంటారు.
 
Back to Top