కాసేపట్లో కే. కోటపాడులో భారీ బహిరంగ సభ


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కే. కోటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు నియోజకవ్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కోటపాడుకు చేరుకున్నారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top