వైయ‌స్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శివశంకర్ రెడ్డి


అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో జిల్లాకు చెందిన శివ‌శంక‌ర్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా అనంత‌పురం రూర‌ల్ మండ‌లంలో శివ‌శంక‌ర్‌రెడ్డి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీకిలోకి వైయ‌స్ జ‌గ‌న్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.
Back to Top