వైయస్‌ జగన్‌ను కలిసిన గొర్రెల‌ కాపరులు

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొర్రెల‌ కాపరులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గొర్రెలు చనిపోతే  ఇన్సూరెన్స్‌ ఇవ్వడం లేదని గొర్రెల‌ కాపరులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. రాజన్న రాజ్యంలో అందరి కష్టాలు తీరుతాయని జననేత వారికి ధైర్యం చెప్పారు. 
 
Back to Top