వైయస్‌ జగన్‌కు గొర్రె పిల్ల బహూకరణ

 
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గార్లదిన్నె గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యాదవ సంఘం నాయకులు గొర్రె పిల్లను బహూకరించి, భుజంపై గొంగలి వేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను యాదవులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.
 
Back to Top