స్వీట్లు తినిపిస్తూ...ఆప్యాయతలను పంచుతున్న ప్రజలు

కృష్టా
జిల్లా కైకలూరు ప్రాంతప్రజలకు ప్రజా సంకల్పయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి
ప్రాంతంలోని పెద్ద ఎత్తున ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతూ సమస్యలను విన్నవిస్తుంటే,
రాజన్న తనయుడితో మాట్లాడాలనే ఉత్సాహతంలో యువత, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
కైకలూరు ప్రాంతంలో శనివారం ఉదయం కొంత మంది మహిళలుతాము తెచ్చిన స్వీట్లను స్వయంగా
తనిపిస్తూ జననేతతో ఆప్యాయతలను పంచుకుంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Back to Top