పోటెత్తిన సాలూరు


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో సాలూరు పట్టణం జనంతో పోటెత్తింది. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం హాజరుకావడంతో పట్టణ వీధులు కిటకిటలాడుతున్నాయి. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే బహిరంగ సభ ప్రారంభమైంది.
 
Back to Top