వైయస్‌ జగన్‌ను కలిసిన గ్రామీణ విలేకరులు


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గ్రామీణ విలేకరులు కలిసి వినతిపత్రం అందజేశారు. పెన్షన్‌ స్కీం అమలు చేయాలని వారు జననేతను కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top