వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఆర్టీసీ ఉద్యోగులు


విజ‌య‌వాడ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను  ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు పాముల కాలువ వద్ద  కలిశారు. చంద్రబాబు పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుగా నిలిచేందుకు వైయ‌స్ఆర్‌  వర్కర్స్‌ యూనియన్‌గా ఏర్పడ్డామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వారికి మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. 
Back to Top