రొయ్యల చెరువును పరిశీలించిన వైయస్‌ జగన్‌


పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ బుధవారం ఉంగటూరు నియోజకవర్గంలోని పిప్పర శివారులో రొయ్యల చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా జన నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆక్వా రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 
 
Back to Top