కాసేపట్లో బహిరంగ సభ

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో రామచంద్రాపురం కిక్కిరిసిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top