ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

 ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జననేత వైయస్  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర
దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం నాటి పాదయాత్రను పశ్చిమగోదావరి జిల్లా
పాలకొల్లు నియోజకవర్గం ఉల్లంపర్రు(నైట్‌ క్యాంప్‌) నుంచి ప్రారంభించారు. 

Back to Top