ప్రజా సంకల్పయాత్ర 177వ రోజు షెడ్యూల్

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రజా సంకల్పయాత్ర 177 వ రోజు నాటి పాదయాత్ర నరసాపురం శివారు నుంచి
ప్రారంభమవుతుంది. అక్కడి
నుంచి చిట్టివరం క్రాస్‌, రాజోల్‌
క్రాస్‌, దిగమర్రు,
 పెద్ద
గరువు క్రాస్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం పాలకొల్లు, ఉల్లంపూరు చేరుకుని అక్కడ
నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

Back to Top