వైయస్ జగన్ ను కలిసిన ప్రొద్దుటూరు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది

ప్రొద్దుటూరుః ప్రజాసంకల్ప యాత్ర ప్రొద్దుటూరు చేరుకున్న సందర్భంగా స్థానిక ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది వైయస్ జగన్ ను కలిశారు. తమ జీతాలను 6వేల నుంచి 12వేల వరకు పెంచాలని,  కాంట్రాక్టర్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top