జెండా ఆవిష్కరణ

చిత్తూరు:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పేడు మండలం మేర్లపాల హరిజనవాడలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు.  
 
Back to Top