పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

గుంటూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రితం పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌వేశించింది.
నారాకోడూరుల వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇవాళ‌ వేజెండ్ల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top