ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రిత‌మే గంగ‌వ‌రం వ‌ద్ద ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌నేత రాక‌తో నియోజ‌క‌వ‌ర్గంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.
Back to Top