వైయ‌స్ జ‌గ‌న్ 28వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


అనంతపురం : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్‌, నాగులాపురం క్రాస్‌, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా యాత్ర కొనసాగనుంది. తరిమెలలో నేటి పాదయాత్ర ముగియనుంది 


Back to Top