మ‌చిలీప‌ట్నం నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.  151వ రోజు పాద‌యాత్ర బుధవారం ఉదయం మచిలీపట్నం నుంచి ప్రారంభ‌మైంది.  అక్కడి నుంచి చిలకలపుడి, సర్కార్‌నగర్‌, శ్రీనివాస నగర్‌, పోతిరెడ్డి పాలెం మీదుగా పొట్లపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  

Back to Top