50వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు : వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  50వ పాద‌యాత్ర మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్‌ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు  కొనసాగుతుంది. 

Back to Top