233వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

 
తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 233వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు గురువారం ఉదయం నైట్‌ క్యాంప్‌ నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బీజేపురం వ‌ర‌కు యాత్ర కొనసాగనుంది. 
Back to Top