జ‌గ్గంపేట నుంచి 223వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 తూర్పు గోదావరి :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత ఆదివారం ఉదయం జగ్గంపేట నుంచి 223వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.అక్కడి నుంచి రామవరం, గొనేడ, రామచంద్రాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.  

Back to Top