182వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 182వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం తణుకు పట్టణం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గంలోని పాలంగి, ఉండ్రజవరం, చిలకపాడు క్రాస్‌ వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఉండ్రాజవరం మండలంలోని మోర్తా, దమ్మేన్ను, నడిపల్లికోట వరకు పాదయాత్ర సాగుతుంది.
 
Back to Top