149వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం పామర్రు శివారు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి జుజ్హువరం, నిమ్మకూరు, నిమ్మకూరు క్రాస్‌ మీదుగా మద్దిపట్నం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. నిడుమోలు, తారకటూరు, తుమ్మలపాలెం క్రాస్‌ మీదుగా పర్ణశాల చేరుకొని పాదయాత్ర ముగిస్తారు రాత్రికి అక్కడే బస చేస్తారు. 

తాజా వీడియోలు

Back to Top