8వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్


వైయఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. మంగళవారం ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది.Back to Top