బేతంచర్లలో బహిరంగ సభ ప్రారంభం

 
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బేతంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సభకు వేలాది ప్రజలు తరలిరావడంతో బేతంచర్ల పట్టణం జనసంద్రమైంది. ప్రజలనుద్దేశించి మొదట స్థానిక ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు.
Back to Top