135వ రోజు ప్రజా సంకల్ప యాత్ర


గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 135వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ ఉండవల్లి నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాడేపల్లి మండలంలోని పట్టాభిరామయ్య కాలనీ, మహనాడు, సుందరయ్య నగర్, మనిపాల్‌ హాస్పిటల్‌ వరకు పాదయాత్ర సాగుతుంది.
 
Back to Top