113వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 113వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పొన్నూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కసుకరు, వల్లబారవుపాలెం వరకు కొనసాగుతుంది. 
 
Back to Top