కోలంకలో ప్రారంభమైన పాదయాత్ర

భారీ వర్షం కారణంగా మంగళవారం ఉదయం
నిలిచిపోయిన ప్రతిపక్షనేత  వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
తిరిగి  మధ్యాహ్నం ప్రారంభమైంది. కోలంక,కుయ్యేరు గ్రామాల్లో ప్రస్తుతం పాదయాత్ర జరుగుతోంది. ఈ
ప్రాంతంలోని వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున జగన్ ను కలుసుకుని తమ సమస్యలను
విన్నవించుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top